న్యూఢిల్లీలోని భారత్ మండపంలో బుధవారం జరిగిన ప్రజాస్వామ్యం -ఎన్నికల నిర్వహణపై అంతర్జాతీయ సదస్సు (IICDEM-26) ను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్న్యూఢిల్లీలోని భారత్ మండపంలో బుధవారం జరిగిన ప్రజాస్వామ్యం -ఎన్నికల నిర్వహణపై అంతర్జాతీయ సదస్సు (IICDEM-26) లో పాల్గొన్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్దావోస్లో జరిగిన సదస్సులో తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి తదితరులుగణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో జమ్మూ & కాశ్మీర్ జాతీయ రహదారి వెంబడి పహారా కాస్తున్న భద్రతా సిబ్బందిబుధవారం పాట్నాలో ‘జేఈఈ మెయిన్స్ 2026’ పరీక్షకు హాజరయ్యే ఓ పరీక్షా కేంద్రం వద్ద బారులు తీరిన విద్యార్థులున్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యనిర్వాహకులు, రాష్ట్ర అధ్యక్షులతో సమావేశమైన పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్. చిత్రంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాధా మోహన్ దాస్ అగర్వాల్, ఎంపీ అపరాజిత సారంగి తదితరులుకర్ణాటకలోని తుమకూరులోని సిద్ధగంగ మఠంలో శ్రీ శివకుమార మహాస్వామిగారి 7వ వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర గద్దె (పుణ్యక్షేత్రం) వద్ద ప్రార్థనలు చేస్తున్న ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్కర్ణాటకలోని తుమకూరులోని సిద్ధగంగ మఠంలో శ్రీ శివకుమార మహాస్వామిగారి 7వ వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర గద్దె (పుణ్యక్షేత్రం) వద్ద ప్రార్థనలు చేస్తున్న ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.