हिन्दी | Epaper
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

Rohit Sharma: రోహిత్ వద్దకు దూసుకెళ్లిన మహిళ.. అసలు కారణమిదే?

Saritha
Rohit Sharma
A woman rushed towards Rohit; is this the real reason?

ఇండోర్‌లోని మూడో వన్డే జరిగిన తర్వాత హోటల్‌ వద్ద రోహిత్ శర్మ(Rohit Sharma) వెళుతున్న రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ దూసుకెళ్లింది. భద్రతా సిబ్బందిని తప్పించుకుని రోహిత్ చేయి పట్టుకుని లాగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆ మహిళను అడ్డుకున్నారు అయితే, ఆ మహిళ అసలు విషయాన్ని వెల్లడించింది. ఆమె సెల్ఫీ కోసం రాలేదని, ప్రాణాపాయంలో ఉన్న తన కూతురును రక్షించుకోవడానికి సాయం కోరడానికి మాత్రమే రోహిత్ వద్దకు వచ్చిందని తెలిపారు. భద్రతా సిబ్బందికి క్షమాపణలు తెలిపారు.

Read Also: IPL 2026: బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

కూతురి పరిస్థితి కోసం ఆర్థిక సాయం అడిగేందుకు వెళ్లినట్లు వివరణ

తన పేరు సరితా శర్మ అని తన కూతురు అనిక శర్మ అరుదైన వ్యాధితో బాధపడుతోందని ఆ వీడియోలో చెప్పారు. తన కూతురును కాపాడుకోవాలంటే రూ.9 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరమని వైద్యులు చెప్పారన్నారు. దీంతో తాము డొనేషన్లు సేకరించి రూ.4 కోట్ల 10 లక్షలు సేకరించామని, మిగతా డబ్బు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఎక్కువ సమయం లేదని వైద్యులు చెప్పడంతో రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీలను(Virat Kohli) సాయం అడిగేందుకు హోటల్ వద్దకు వెళ్లానని సరిత తెలిపారు.

రోహిత్ సర్ నేను సెల్ఫీ కోసం అలా చేయలేదు. నా కూతురి పరిస్థితి చెప్పి సాయం కోరడానికే మీ వద్దకు వచ్చా. భావోద్వేగంలో చేయి పట్టుకుని లాగాను. దీనికి మీకు, అధికారులకు క్షమాపణ చెబుతున్నా. కానీ, నాకు సాయం చేయండి. విరాట్ సర్, రోహిత్ సర్ మీరు సాయం చేస్తే నా కూతురు నాకు దక్కుతుంది అంటూ సరితా శర్మ ఈ వీడియో ద్వారా క్రికెటర్ల సాయం అర్థించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870