हिन्दी | Epaper
చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు

Hyderabad: హఠాత్తుగా మూతపడ్డ  బిస్కట్ కంపెనీ.. ఉద్యోగుల ఆందోళన

Rajitha
Hyderabad: హఠాత్తుగా మూతపడ్డ  బిస్కట్ కంపెనీ.. ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్ శివార్లలో ఆదిభట్ల పరిధిలోని నర్మదా ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అకస్మాత్తుగా మూతపడటంతో సుమారు 300 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ కంపెనీ ప్రధానంగా పార్లే (parle) బిస్కెట్లుకి అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తోంది. యాజమాన్యం ఏ విధమైన ముందస్తు సమాచారం ఇవ్వకుండానే డిసెంబర్ 1, 2025 నుండి గేట్లు మూసివేసింది. 18 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులు పెద్ద ఆందోళనలో ఉన్నారు.

Read also: Breaking News: హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!

biscuit company suddenly shuts down

biscuit company suddenly shuts down

జీతాలు చెల్లించకపోవడం పై ఆగ్రహం

ఈ సంస్థలో 40 శాశ్వత ఉద్యోగులు, 260 కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. 45 రోజులుగా జీతాలు రాలేదు. కుటుంబాలను పోషించడం చాలా కష్టంగా మారిందని వారు చెబుతున్నారు.

ధర్నా ద్వారా న్యాయం కోరుతున్నారు

హెల్పర్లు, ఆపరేటర్లు, లైన్ కట్టర్లు, సూపర్వైజర్లు పెద్ద ఎత్తున కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానికంగా ఉపాధి పొందుతామని నమ్మిన వారికీ ఈ మూతపడటం అనూహ్య దెబ్బగా ఉంది. కార్మికులు ప్రభుత్వాన్ని, కార్మిక శాఖ అధికారులను సమక్షించి తగిన నష్టపరిహారం మరియు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

పరిశ్రమ నియమాలు పాటించకపోవడం పై విమర్శలు

పారిశ్రామిక నిబంధనల ప్రకారం, లేఆఫ్ ప్రకటనకు ముందే ఉద్యోగులకు నోటీసు ఇవ్వాలి. కానీ నర్మదా ఫుడ్ యాజమాన్యం ఈ నియమాలను పాటించలేదు. సమస్య పరిష్కారం కోసం అధికారులు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. ఉద్యోగులు తాము పొందాల్సిన జీతాలు, కాంట్రాక్ట్ హక్కులను వెంటనే అందించాలని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870