हिन्दी | Epaper

Lepakshi crime: నెమ్మదిగా వెళ్లమన్నందుకు వ్యక్తిపై కొడవలితో దాడి

Tejaswini Y
Lepakshi crime: నెమ్మదిగా వెళ్లమన్నందుకు వ్యక్తిపై కొడవలితో దాడి

Lepakshi crime: లేపాక్షి మండలం పి. సడ్లపల్లి గ్రామంలో ఘర్షణ చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తున్న సాయికుమార్‌ను నెమ్మదిగా నడపాలని ప్రవీణ్ కుమార్ సూచించాడు. దీనికి ఆగ్రహించిన సాయికుమార్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లి కొడవలిని తీసుకువచ్చి ప్రవీణ్ కుమార్‌పై దాడి(machete attack) చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read also: Cyber Crime: మీ వాహనం ఓవర్ స్పీడ్ తో వెళ్లింది!

Lepakshi crime: Man attacked with machete for asking him to slow down
Lepakshi crime: Man attacked with machete for asking him to slow down

హింసాత్మక ఘటన.. పోలీసులు విచారణ

ఈ ఘటనపై ఎస్సై నరేంద్ర మాట్లాడుతూ, సాదారణ సూచనను తీవ్రంగా తీసుకున్న సాయికుమార్ హింసకు పాల్పడ్డాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

తెలంగాణలో తెలుగుకు పట్టం

తెలంగాణలో తెలుగుకు పట్టం

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

పదేళ్లలో 10 ట్రోఫీలే లక్ష్యం.. మహికా వల్లే ఇదంతా!

పదేళ్లలో 10 ట్రోఫీలే లక్ష్యం.. మహికా వల్లే ఇదంతా!

📢 For Advertisement Booking: 98481 12870