బీహార్‌లోని బోధ్ గయలో ఉన్న మహాబోధి ఆలయంలో సోమవారం 37వ ప్రపంచ శాంతి ప్రార్థనలులో పాల్గొన్న బౌద్ధ సన్యాసులున్యూఢిల్లీలో ఎన్సిసి రిపబ్లిక్ డే క్యాంప్ 2026ను సందర్శించిన నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠిన్యూఢిల్లీలో సోమవారం VB-G-RAM-G చట్టంలోని వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర వ్యవసాయమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్న్యూఢిల్లీలో సోమవారం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తో భేటీ అయిన పోలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రాడోస్లా సికియోర్స్కీన్యూఢిల్లీలో సోమవారం పవర్ రెగ్యులేషన్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర గృహనిర్మాణ, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్న్యూఢిల్లీ విమానాశ్రయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోడీన్యూఢిల్లీ విమానాశ్రయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోడీన్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి ఒకే కారులు ప్రయాణించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ప్రధాని మోడీమాఘ మేళా సందర్భంగా సోమవారం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం పుణ్యస్నానాల కోసం భారీగా విచ్చేసిన అశేష భక్తజనంమాఘ మేళా సందర్భంగా ప్రయాగరాజ్‌లో సోమవారం త్రివేణి సంగమానికి వెళ్తున్న ప్రజలుకేరళలోని కొచ్చిలో కొత్తగా ఎన్నికైన పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీన్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవం కోసం రిహార్సల్స్ లో పాల్గొన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మరియు సశస్త్ర సీమా బల్ (SSB) సిబ్బంది మోటార్ సైకిల్ ఫార్మేషన్ దృశ్యంసోమవారం మేడారంలో అమ్మవారికి నిలువెత్తు బంగారం తులాభారం వేస్తున్న సిఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి తదితరులుభోపాల్లో జరగనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం రిహార్సల్స్‌లో పోలీసు సిబ్బంది.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.