हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Davos: సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్‌ అధ్యక్షుడు

Tejaswini Y
Davos: సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్‌ అధ్యక్షుడు

Davos: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో ప్రవాస ఆంధ్రులు ఆయనకు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read Also: Andhra Pradesh: నేడే యోగి వేమన జయంతి వేడుకలు

Davos: Singapore President meets CM Chandrababu Naidu
Davos: Singapore President meets CM Chandrababu Naidu

ప్రపంచ స్థాయి నేతలతో కీలక భేటీలు

జ్యూరిక్‌లో సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం(Tharman Shanmugaratnam), అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో పాటు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలు, పెట్టుబడులు, రాష్ట్రాల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఈ భేటీల అనంతరం దావోస్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సమావేశాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. జ్యూరిక్ నుంచి రోడ్డుమార్గం ద్వారా దావోస్‌కు వెళ్లి సదస్సు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870