हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telangana: సాగు చేయని భూములకు రైతు భరోసా నిలిపివేత

Pooja
Telangana: సాగు చేయని భూములకు రైతు భరోసా నిలిపివేత

తెలంగాణలో(Telangana) యాసంగి సీజన్ సందర్భంగా రైతు భరోసా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో పంట సాగు చేయని భూములకు రైతు భరోసా అందించకూడదని, కేవలం నిజంగా సాగు జరుగుతున్న భూములకు మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: Rythu Bharosa: రైతుభరోసా డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

Telangana
Telangana: Farmer support scheme suspended for uncultivated lands.

సాగులో ఉన్న పంట భూములకే రైతు భరోసా నిధులు

ఈ నిర్ణయం ద్వారా అర్హులైన రైతులకు(Telangana) మాత్రమే రైతు భరోసా అందాలనే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. సాగు చేయకుండా భూములు ఖాళీగా ఉంచిన రైతులకు నిధులు ఇవ్వకుండా, పంటలు వేసే రైతులకు మద్దతు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంటున్నారు.

అయితే ఈ మార్పుల నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలలో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్హతల పరిశీలన, సాగు వివరాల నిర్ధారణ వంటి కారణాలతో చెల్లింపులు కొద్దిగా వెనుకబడవచ్చని సమాచారం. ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోన్న విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మేడారం బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ

మేడారం బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ

ఏఐ భద్రతతో ‘సమ్మక్క–సారలమ్మ’ మహాజాతర

ఏఐ భద్రతతో ‘సమ్మక్క–సారలమ్మ’ మహాజాతర

మేధావులు, విద్యావంతులు బిజెపిలో చేరాలి

మేధావులు, విద్యావంతులు బిజెపిలో చేరాలి

వలస కూలీలు ఏర్పాటు చేసుకున్న గుడిసెలు

వలస కూలీలు ఏర్పాటు చేసుకున్న గుడిసెలు

కెజిబివి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

కెజిబివి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం

యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం

సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు

సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం

హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి రేవంత్ రెడ్డి కి దక్కిన అరుదైన ఘనత

హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి రేవంత్ రెడ్డి కి దక్కిన అరుదైన ఘనత

198 ట్రైనీ ఉద్యోగాలు – రేపే దరఖాస్తులకు చివరి అవకాశం

198 ట్రైనీ ఉద్యోగాలు – రేపే దరఖాస్తులకు చివరి అవకాశం

రైతుభరోసా డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

రైతుభరోసా డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

రాములవారి సాక్షిగా చెబుతున్నా తెలంగాణ లో మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే – సీఎం రేవంత్

రాములవారి సాక్షిగా చెబుతున్నా తెలంగాణ లో మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే – సీఎం రేవంత్

📢 For Advertisement Booking: 98481 12870