हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Tamil Bigg Boss: బిగ్ బాస్ తమిళ సీజన్ 9 విజేత ఎవరంటే?

Anusha
Tamil Bigg Boss: బిగ్ బాస్ తమిళ సీజన్ 9 విజేత ఎవరంటే?

జనవరి 18, 2026న ఆదివారం (నిన్న) సాయంత్రం నిర్వహించిన బిగ్ బాస్ తమిళ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే (Tamil Bigg Boss) ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ ఘనంగా ముగిసింది. ఈ సీజన్ 9 విజేతగా దివ్య గణేష్ నిలిచింది. అలాగే శబరి మొదటి రన్నరప్‌గా, వికెల్స్ విక్రమ్ రెండవ రన్నరప్‌గా నిలిచారు.గ్రాండ్ ఫినాలేలో, విజయ్ సేతుపతితో పాటు శబరి , దివ్య గణేష్ వేదికపై ఉన్నారు. అందులో, విజయ్ సేతుపతి దివ్య గణేష్ చేయి పైకెత్తి ఆమెను బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విజేతగా ప్రకటించారు.

Read Also: Kannada Bigg Boss Winner: కన్నడ బిగ్ బాస్ 12 విజేతగా గిల్లి

ప్రైజ్ మనీ ఎంతంటే?

ఈ షోలో విజేతగా నిలిచిన దివ్య గణేష్ రూ.50 లక్షల బహుమతిని గెలుచుకుంది. దివ్య గణేష్ బిగ్ బాస్ తమిళ సీజన్ 9 (Tamil Bigg Boss) లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశించింది. బిగ్ బాస్ తమిళ సీజన్ 9 లో తన ఆట తీరు, మాటలతో కట్టిపడేసింది. ఆమె సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యారు. భాగ్యలక్ష్మి సీరియల్‌లో జెన్నీ పాత్ర పోషించడం ద్వారా అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. వైల్డ్ కార్డ్‌గా వచ్చి లేడీ విన్నర్‌గా నిలిచిన ఆమె ప్రయాణం ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870