ధనుష్, కృతిసనన్ హీరోలుగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘తేరే ఇష్క్ మే’ (తెలుగు పేరు: ‘అమరకావ్యం’) OTT రిలీజ్ డేట్ ఫిక్స్(Movies) అయింది. ఈ సినిమా ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వస్తోంది. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2025 నవంబర్ 28న థియేటర్స్‌లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా ఆదాయం సాధించి మంచి విజయాన్ని అందుకుంది.
Read Also: Movie Update:పుష్ప-3 ఉంటుందా? ఉత్తి హైపేనా?
‘మార్క్’ 23 నుంచి జియో హాట్‌స్టార్‌లో లభ్యం
కన్నడ స్టార్(Movies) కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ చిత్రం ‘మార్క్’ OTT రైట్స్‌ను కూడా త్వరగా విడుదల చేసింది. ఈ సినిమా ఈ నెల 23 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబడుతుంది. ఇందులోని తెలుగు వెర్షన్ ఇప్పటికే జనవరి 1న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: