బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. పండగ పూట పసిడిపై మోజు పడిన సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పసిడి ప్రియులు షాపుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత వారం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఆందోలనకరంగా మారాయి. దీంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఇతర ఆస్తుల నుండి ఉపసంహరించుకుంటున్నారు. బంగారం మీదకు పెట్టుబడులు మళ్లిస్తుండటంతో పసిడి(Gold) ధరలు పైకి ఎగబాకుతున్నాయి. జనవరి 13, మంగళవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.38 పెరిగి రూ.14,253 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.35 పెరిగి రూ.13,065 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.29 పెరిగి రూ.10,690 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.380 పెరిగి రూ.1,42,530 దగ్గర ట్రేడ్ అవుతోంది.
Read Also: Iphone : ఐఫోన్ యూజర్లకు అలర్ట్

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధరలు
అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.1,30,650 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.290 పెరిగి రూ.1,06,900 గా నమోదైంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.380 పెరిగి రూ.1,42,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.1,30,650 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.290 పెరిగి రూ.1,06,900 గా నమోదైంది. చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,43,680 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,31,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,09,800 గా నమోదైంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధరలు
ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.380 పెరిగి రూ.1,42,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.1,30,650 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.290 పెరిగి రూ.1,06,900 గా నమోదైంది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,42,680 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,30,800 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,07,050 గా నమోదైంది. ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,42,580 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,30,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,06,950 గా నమోదైంది.
విశాఖపట్నంలో..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధరలు
విశాఖపట్నంలో..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.380 పెరిగి రూ.1,42,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.1,30,650 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.290 పెరిగి రూ.1,06,900 గా నమోదైంది. కలకత్తాలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.380 పెరిగి రూ.1,42,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.1,30,650 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.290 పెరిగి రూ.1,06,900 గా నమోదైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: