हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Trump: ఇరాన్‌తో వ్యాపారం చేస్తే అదనపు పన్ను..భారత్‌పై ప్రభావం

Vanipushpa
Trump: ఇరాన్‌తో వ్యాపారం చేస్తే అదనపు పన్ను..భారత్‌పై ప్రభావం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) మరోసారి తన ‘టారిఫ్’ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్‌ పై ఒత్తిడి పెంచే క్రమంలో భాగంగా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న ఏ దేశమైనా అమెరికాకు చేసే ఎగుమతులపై 25% అదనపు సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. “ట్రూత్ సోషల్” వేదికగా ఆయన చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో కలకలం రేపుతోంది. ఇరాన్‌ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇండియాపై పడనున్న పన్ను భారం ఎంత? భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే ఇప్పటికే భారతీయ ఉత్పత్తులపై అమెరికా 50% వరకు పన్నులు విధిస్తోంది. ఇందులో 25% రెసిప్రోకల్ టారిఫ్స్ కాగా మరో 25% రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు విధిస్తున్న రుసుము.

Read Also: Sankranti: పండుగ వేళ భారీగా పెరిగిన నూనెల ధరలు..

Trump: ఇరాన్‌తో వ్యాపారం చేస్తే అదనపు పన్ను..భారత్‌పై ప్రభావం
Trump: ఇరాన్‌తో వ్యాపారం చేస్తే అదనపు పన్ను..భారత్‌పై ప్రభావం

పన్ను భారం ఏకంగా 75% కి చేరే ప్రమాదం

ఇప్పుడు తాజా టారిఫ్స్ (US Tariffs) ప్రకటనతో ఇరాన్‌ తో వ్యాపారం చేస్తున్నందుకు మరో 25% తోడైతే భారత ఎగుమతులపై పన్ను భారం ఏకంగా 75% కి చేరే ప్రమాదం ఉంది. ఇది మన దేశ ఎగుమతిదారులకు పెను సవాలుగా మారనుంది. భారత్ – ఇరాన్ వాణిజ్య సంబంధాలు ఇరాన్‌ కు అత్యధికంగా ఎగుమతులు చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్ ఒకటి. ముఖ్యంగా బాస్మతీ బియ్యం, టీ, చక్కెర, మందులు, ఎలక్ట్రికల్ మిషనరీ వంటివి భారత్ నుంచి ఇరాన్‌ కు వెళ్తుంటాయి. మరోవైపు మనం ఇరాన్ నుండి డ్రై ఫ్రూట్స్, కెమికల్స్, గ్లాస్‌వేర్ దిగుమతి చేసుకుంటాము. 2025 అక్టోబర్ గణాంకాల ప్రకారం.. ఇరాన్‌కు భారత ఎగుమతులు 56.1 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ కొత్త పన్నుల వల్ల ఈ వాణిజ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది.

ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే వ్యూహం

ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు చేరుకోవడానికి పాకిస్తాన్ మీదుగా వెళ్లకుండా ఇది ఒక గేట్‌వేలా పనిచేస్తుంది. అమెరికా ఇప్పటికే ఈ పోర్ట్ కార్యకలాపాలకు ఇచ్చిన శాంక్షన్ మినహాయింపును (Waiver) ఈ ఏడాది ఏప్రిల్ వరకు పొడిగించింది. అయితే తాజా టారిఫ్స్ (US Tariffs) నిబంధనలు కఠినంగా అమలు చేస్తే ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్న భారతీయ సంస్థలు అమెరికా ఆంక్షల బారిన పడే అవకాశం ఉంది. మొత్తంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే వ్యూహం ఉంది. అయితే ఇది భారత్ వంటి మిత్ర దేశాల ఆర్థిక ప్రయోజనాలపై దెబ్బకొట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం భారత్ చర్చలు జరుపుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

కాకినాడ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 50 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తింపు.

కాకినాడ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 50 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తింపు.

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

📢 For Advertisement Booking: 98481 12870