हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

CBN : చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా ? -అంబటి రాంబాబు

Sudheer
CBN : చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా ? -అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు అప్పుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో మొత్తం రూ. 3.32 లక్షల కోట్ల అప్పులు చేస్తే, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాదిన్నర కాలంలోనే రూ. 3.02 లక్షల కోట్ల అప్పు చేసిందని అంబటి రాంబాబు ఆరోపించారు. అంటే, గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో దాదాపు 90 శాతం అప్పును ప్రస్తుత ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే చేసేసిందని ఆయన గణాంకాలను వివరించారు. అప్పుల సేకరణలో చంద్రబాబు ప్రభుత్వం రాకెట్ వేగంతో దూసుకుపోతోందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

Central Govt: స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

గతంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తుంటే, రాష్ట్రం త్వరలోనే ‘శ్రీలంక’ అవుతుందని టీడీపీ విమర్శలు చేసేదని అంబటి గుర్తు చేశారు. మరి ఇప్పుడు అంతకంటే వేగంగా చంద్రబాబు అప్పులు చేస్తుంటే రాష్ట్రం ‘సింగపూర్’ అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం అప్పు చేసి నేరుగా పేదల ఖాతాల్లోకి (DBT) డబ్బులు పంపిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఎటు పోతున్నాయో తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పుల విషయంలో నాడు చేసిన విమర్శలకు, నేడు చేస్తున్న పనులకు పొంతన లేదని ఆయన మండిపడ్డారు.

Ambati Rambabu
Ambati Rambabu

ఎన్నికల సమయంలో ‘సూపర్ సిక్స్’ వంటి భారీ హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని అంబటి విమర్శించారు. భారీగా అప్పులు చేస్తున్నప్పటికీ, పేదలకు అందాల్సిన పథకాలు అందడం లేదని, నిరుద్యోగ భృతి వంటి హామీలు అటకెక్కాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెబుతూనే, మరోవైపు రికార్డు స్థాయిలో అప్పులు చేయడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ గణాంకాల యుద్ధం రాబోయే రోజుల్లో ఏపీ అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆ వీడియోలో తప్పేముంది – బీఆర్ నాయుడు

ఆ వీడియోలో తప్పేముంది – బీఆర్ నాయుడు

బీఆర్ నాయుడు రాసలీలలు అంటూ వైసీపీ వీడియో ప్రచారం

బీఆర్ నాయుడు రాసలీలలు అంటూ వైసీపీ వీడియో ప్రచారం

వేట్లపాలెం ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ

వేట్లపాలెం ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ

నేడు ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’

నేడు ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’

బహ్రెయిన్‌లో తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

బహ్రెయిన్‌లో తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రులు
0:45

వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రులు

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ

ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ

2029 కల్లా పేదలందరికీ ఇళ్ల పట్టాలు

2029 కల్లా పేదలందరికీ ఇళ్ల పట్టాలు

📢 For Advertisement Booking: 98481 12870