हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Vijay: ‘జన నాయగన్’ మూవీ అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది: అనిల్ రావిపూడి

Aanusha
Vijay: ‘జన నాయగన్’ మూవీ అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది: అనిల్ రావిపూడి

దర్శకుడు అనిల్ రావిపూడి ‘పటాస్’ నుంచి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వరకు వరుస హిట్లతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన, తాజా చిత్రంగా మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ‘ మన శంకరవరప్రసాద్ గారు ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Read also: AP: డిప్యూటీ సీఎం పవన్‌కు అభినందనలు తెలిపిన మంత్రి లోకేశ్

నేను రీమేక్‌కు ఒప్పుకోలేదు

విజయ్ (Vijay) గారు తన చివరి సినిమాకు దర్శకత్వం చేయమని అడిగారు. భగవంత్ కేసరి మూవీపై ఆయనకు ఎంతో నమ్మకం ఉంది. గతంలో ఈ సినిమాను రీమేక్ చేయాలనే ప్రతిపాదనతో నా దగ్గరకు వచ్చారు. అయితే విజయ్ గారితో స్ట్రెయిట్ సినిమా చేయాలనే ఉద్దేశంతోనే నేను రీమేక్‌కు ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఇది ఆయన చివరి ఫిల్మ్ కావడంతో, రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో అన్న భయం కూడా ఉంది.

Vijay: The movie 'Jana Nayagan' will break all records
Vijay: The movie ‘Jana Nayagan’ will break all records

అందుకే దర్శకత్వం చేసే ధైర్యం చేయలేకపోయానని చెప్పారు.అయితే, ‘భగవంత్ కేసరి’ సినిమా విజయ్ గారికి చాలా నచ్చడంతో, ఆయన పట్టుబట్టి ఈ సినిమాను రీమేక్ చేశారని అనిల్ రావిపూడి తెలిపారు. ‘జన నాయగన్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు అన్ని రికార్డులను బద్దలు కొడుతుందనే నమ్మకం తనకు పూర్తిగా ఉందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870