కేరళ (Kerala) లో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కేరళలో పార్టీ బలం నిరంతరం పెరుగుతోంది.. కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా,
Read also: NEET UG 2026: నీట్ యూజీ సిలబస్ విడుదల

ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం
కేరళ (Kerala) రాజకీయాల్లో త్వరలోనే పెద్ద మార్పు కనిపిస్తుందని అన్నారు.‘2014లో 11% ఓట్లు వస్తే 2024లో 20%కి పెరిగాయి. త్వరలో 40% సాధిస్తాం. కేరళ వంతు వచ్చింది. ఇక్కడ కచ్చితంగా బీజేపీ సీఎం ఎన్నికవుతారు’ అని చెప్పారు. బీజేపీ-ఎన్డీయే అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: