हिन्दी | Epaper

Bus Charges: సంక్రాంతి రద్దీ.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఏపీ సర్కార్ హెచ్చరిక

Pooja
Bus Charges: సంక్రాంతి రద్దీ.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఏపీ సర్కార్ హెచ్చరిక

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని అవకాశంగా మార్చుకుని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు టికెట్ ధరలు(Bus Charges) పెంచితే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి ఏపీకి వచ్చే ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

Read Also: Sankranti traffic jam : సంక్రాంతి ప్రయాణం కష్టమా? విజయవాడ హైవేపై ట్రాఫిక్ షాక్!

Bus Charges

RTC నిర్ణయించిన ఛార్జీలకు గరిష్టంగా 50 శాతం మాత్రమే అదనంగా వసూలు చేయాలని ఆదేశించింది. ఈ పరిమితిని మించి ఛార్జీలు(Bus Charges) వసూలు చేసినట్లు గుర్తిస్తే, సంబంధిత బస్సులను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా హెచ్చరించారు.

ఈ నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నెల 18వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు. ప్రయాణికులు అధిక ఛార్జీలపై ఫిర్యాదులు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

📢 For Advertisement Booking: 98481 12870