हिन्दी | Epaper
మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

TG: కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఇంటి వద్దకే ఆర్సీ

Saritha
TG: కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఇంటి వద్దకే ఆర్సీ

కొత్త వాహనం కొన్నారా అయితే రిజిస్ట్రేషన్ కోసం ఇకపై ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. (TG) వాహనదారులకు ఊరటనిస్తూ తెలంగాణ రవాణా శాఖ (Telangana Transport Department) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (TR) తో పాటు శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా వాహన విక్రయ డీలర్ల వద్దే పూర్తి చేసేలా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. వచ్చే నెల నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశముందని రవాణా శాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.

Read also: Komatireddy: నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది

TG
No registration required for new vehicles, RC at home

వాహన రిజిస్ట్రేషన్‌లో కీలక మార్పు..

కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలను మాత్రమే అందజేసేవారు. శాశ్వత నంబరు కోసం వాహనదారులు తమ వాహనంతో సహా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. (TG) దీనివల్ల అటు సమయం, ఇటు రవాణా ఖర్చు వృథా కావడమే కాకుండా మధ్యవర్తుల ప్రమేయం పెరిగి వాహనదారులు అదనపు భారం మోయాల్సి వచ్చేది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం డీలర్లకే ఈ బాధ్యతలను అప్పగిస్తోంది. దీనివల్ల షోరూం నుంచి వాహనం బయటకు వచ్చే సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయ్యే వెసులుబాటు కలుగుతుంది. అయితే తమ వాహనానికి నచ్చిన నంబరును లేదా ఫ్యాన్సీ నంబరును కేటాయించుకోవాలనుకునే వారికి మాత్రం పాత పద్ధతే కొనసాగుతుంది. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆన్‌లైన్‌లో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుని నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ సరికొత్త మార్పుతో ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ తగ్గడమే కాకుండా అవినీతికి తావులేకుండా సేవలు అందుతాయి. 

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870