हिन्दी | Epaper

Allu Aravind Birthday: నా జీవితంలో దేవుడు నాన్నే: అల్లు అర్జున్

Tejaswini Y
Allu Aravind Birthday: నా జీవితంలో దేవుడు నాన్నే: అల్లు అర్జున్

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ 77వ జన్మదినాన్ని(Allu Aravind Birthday) పురస్కరించుకుని ఆయన కుమారుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హృద్యమైన శుభాకాంక్షలు తెలియజేశారు. తన జీవితంలో తండ్రి స్థానం ఎంతో ప్రత్యేకమని భావోద్వేగంగా పేర్కొంటూ, ఆయనపై తన ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరిచారు.

Read Also: Prabhas: ‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

ఈ సందర్భంగా అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ప్రారంభించిన అల్లు సినిమాస్ వద్ద తండ్రితో కలిసి తీసుకున్న ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నా జీవితంలో దేవుడికి అత్యంత సమీపమైన వ్యక్తి మీరే. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి” అంటూ తన భావాలను పంచుకున్నారు.

గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడిగా అల్లు అరవింద్ టాలీవుడ్‌లో విశేష గుర్తింపు పొందారు. ఆయన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ‘పసివాడి ప్రాణం’, ‘జల్సా’, ‘గజని’, ‘మగధీర’, ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

📢 For Advertisement Booking: 98481 12870