हिन्दी | Epaper
సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

Boxing: క్వార్టర్ ఫైనల్స్‌కు నిఖత్ జరీన్

Anusha
Boxing: క్వార్టర్ ఫైనల్స్‌కు నిఖత్ జరీన్

గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న సీనియర్ నేషనల్ బాక్సింగ్ (Boxing) చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి సత్తా చాటింది. మహిళల 51 కేజీల విభాగంలో బరిలోకి దిగిన నిఖత్, బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ లో లడఖ్‌కు చెందిన కుల్సూమా బానోపై అద్భుతమైన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

Read Also: Vaibhav Suryavanshi : యువ భారత్ ఘన విజయం, వైభవ్ సూర్యవంశీ సిరీస్ హీరో , SAపై 3-0 క్లీన్ స్వీప్

Boxing: Nikhat Zareen advances to quarterfinals
Boxing: Nikhat Zareen advances to quarterfinals

నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌–2026

ఈ పోరులో తొలి రౌండ్‌లోనే నిఖత్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని వెనక్కి నెట్టింది.మరోవైపు, ప్రపంచ చాంపియన్ మీనాక్షి హుడా, అమిత్ పంగల్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. మీనాక్షి 5-0తో, అమిత్ 4-1తో తమ ప్రత్యర్థులను ఓడించారు.బాక్సింగ్ (Boxing)ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎలైట్ పురుషులు, మహిళల నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2026 జనవరి 4 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు.

భారత బాక్సింగ్ చరిత్రలో తొలిసారిగా పురుషులు, మహిళల పోటీలను ఒకే వేదికపై ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇది భారత బాక్సింగ్‌కు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది.రాబోయే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికల పరంగా ఈ చాంపియన్‌షిప్ అత్యంత కీలకంగా భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870