हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

TG Crime: డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

Anusha
TG Crime: డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

తీవ్రమైన ఒత్తిడి.. వ్యక్తిగత కారణాలు.. అంటూ చాలా మంది.. బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ.. కుటుంబాలను శోకసంద్రంలోకి నెడుతున్నారు.. చేతికి వచ్చన తమ బిడ్డలు అర్థాంతరంగా తనువుచాలిస్తుండటం.. ఆ కుటుంబాలకు తీరని శోకంగా మిగులుతోంది.. తెలంగాణ లోని (TG Crime) సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్‌ సర్జన్‌ పూర్తి చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న జూనియర్ డాక్టర్ బి. లావణ్య ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.

Read also: Telangana: డ్రగ్స్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నటి రకుల్ సోదరుడు

పెళ్లి విషయానికి వచ్చేసరికి కులం వేరు

ఈ కేసు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే లావణ్య మృతికి కారణం అని పోలీసులు గుర్తించారు. లావణ్యతో పాటు అదే హాస్పిటల్‌లో చదువుతోన్న ఓ ప్రణయ్ ఆమెను ప్రేమించాడు. కొన్నాళ్ల పాటు వీరి బంధం బాగానే ఉంది, అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి కులం వేరంటూ ప్రణయ్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దాంతో మనస్తాపం చెందిన లావణ్య ఆత్మహత్య చేసుకుంది.

TG Crime: Big twist in Dr. Lavanya's suicide case
TG Crime: Big twist in Dr. Lavanya’s suicide case

రూమ్‌లోనే గత శనివారం ఉదయం పారాక్వాట్ అనే గడ్డి మందును ఇంజక్షన్ లో వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. దీనిని గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు ఆమెను వెంటనే జీజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అక్కడ ప్రథమ చికిత్స చేసి, మెరుగైన చికిత్సకోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ లావణ్య గత శనివారం అర్ధరాత్రి మృతి చెందింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

పైకి పాన్ మసాలా లోపల డ్రగ్స్ దందా

పైకి పాన్ మసాలా లోపల డ్రగ్స్ దందా

మోకిలా రోడ్డు ప్రమాదం: పోస్టుమార్టం పూర్తి
0:30

మోకిలా రోడ్డు ప్రమాదం: పోస్టుమార్టం పూర్తి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
0:21

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

శబరిమల యాత్రలో కారు-కంటెయినర్ ఢీ: ఇద్దరు మృతి

శబరిమల యాత్రలో కారు-కంటెయినర్ ఢీ: ఇద్దరు మృతి

ప్రేయసిని కారుతో గుద్దించి.. తల్లిదండ్రులను మెప్పించాడు..చివర్లో ఊహించని ట్విస్ట్

ప్రేయసిని కారుతో గుద్దించి.. తల్లిదండ్రులను మెప్పించాడు..చివర్లో ఊహించని ట్విస్ట్

అల్లిపూర్ తండా కారు ప్రమాదం.. పలువురు గాయపడ్డారు
0:07

అల్లిపూర్ తండా కారు ప్రమాదం.. పలువురు గాయపడ్డారు

తుర్క్ మన్ గేట్ వద్ద హింసాత్మక ఘటన: 30 మంది గుర్తింపు

తుర్క్ మన్ గేట్ వద్ద హింసాత్మక ఘటన: 30 మంది గుర్తింపు

📢 For Advertisement Booking: 98481 12870