తెలంగాణ లోని, కామారెడ్డి (Kamareddy Crime) జిల్లా బీర్కూర్ మండలం వీరాపూర్‌దుబ్బా గ్రామాంలో విషాదం చోటుచేసుకుంది. ప్రహ్లాద్ (30) అనే వ్యక్తి, ముగ్గురు కుమార్తెలు, తొమ్మిది నెలల గర్భిణీ అయిన భార్యను పోషించలేక, భవిష్యత్తుపై భయంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రహ్లాద్ గతంలో మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు కాపాడారు.
Read also: Thane Crime: ఉద్యోగం కోసం కోడలిని చంపిన అత్త

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: