బెంగళూరులో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. బసవేశ్వరలో గత నెల 24న జరిగిన బ్యాంకు మహిళా ఉద్యోగి హత్య కేసులో పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. భార్య భువనేశ్వరిని చంపమని భర్త బాలమురుగన్ మొదట తమిళనాడుకు చెందిన వ్యక్తికి రూ.1.25లక్షలు సుపారీ ఇచ్చాడు. అతను చంపలేదని స్వయంగా తానే చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. బిహార్ వెళ్లి రూ.50 వేలకు గన్ కొన్నాడు. అక్కడే 15 రోజులు గన్ కాల్చడం నేర్చుకున్నాడు. తిరిగి వచ్చి నడిరోడ్డుపై భార్యను కాల్చి చంపేశాడు.
Read also: Bhogapuram Airport : భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్, జూన్ 26న అధికారిక ప్రారంభం

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: