हिन्दी | Epaper
ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్

Visakhapatnam: ఉపాధి హామీలో కీలక మార్పులు.. కార్మికులకు కొత్త అవకాశాలు

Rajitha
Visakhapatnam: ఉపాధి హామీలో కీలక మార్పులు.. కార్మికులకు కొత్త అవకాశాలు

కేంద్ర ప్రభుత్వం MGNREGA (మహాత్మా గాంధీ జార్నీ ఎంబ్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్)లో కీలక మార్పులు చేసింది. ఈ పథకం ఇప్పుడు “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (VBGRAAM) పేరుతో అమలు కాబోతోంది. ఆప్రిల్ 2026 నుంచి ఈ కొత్త పథకం అమల్లోకి రానుంది. ప్రధాన మార్పులలో పని దినాలు 100 నుంచి 125 రోజులు పెరగడం, కేంద్ర-రాష్ట్ర భాజన నిష్పత్తి 90:10 నుండి 60:40 కి మార్చడం, వేతనాల్లో ఆలస్యమైతే పరిహారం, ఖరీఫ్ సీజన్లో 2 నెలల విరామం వంటి అంశాలు ఉన్నాయి. గ్రామస్థాయి అవగాహన కోసం జనవరి 5 నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు.

Read also: International Airport: భోగాపురం విమానాశ్రయంలో నేడు తొలి ట్రయల్ రన్..

Key changes in the employment guarantee scheme
  • పనికి అర్హులైన వారికి 14 రోజుల్లో ఉపాధి కల్పించడం.
  • ఆలస్యమైన వేతనానికి పరిహారం చెల్లించటం.
  • గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం: సౌకర్యాలు, జీవనోపాధులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులు.
  • కొత్తగా 266 పల్లెలలో మురుగు కాలువలు, స్కూల్ & అంగన్వాడీ భవనాలు, పంచాయతీ ఆఫీసులు, సీసీ రోడ్లు నిర్మాణం.
  • వ్యక్తిగత & సామూహిక మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలకు నిధులు మంజూరు.
  • బీడు, బంజరు భూముల్లో పండ్ల తోటలు, మొక్కల పెంపకం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

రేపు పోలవరాన్ని సందర్శించనున్న చంద్రబాబు

రేపు పోలవరాన్ని సందర్శించనున్న చంద్రబాబు

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

చిల్లర మాటలు మానుకో.. రోజాకు నుడా చైర్మన్ కోటంరెడ్డి కౌంటర్

చిల్లర మాటలు మానుకో.. రోజాకు నుడా చైర్మన్ కోటంరెడ్డి కౌంటర్

మంటలతో ప్రమాద తీవ్రత తగ్గింది: కోనసీమ కలెక్టర్

మంటలతో ప్రమాద తీవ్రత తగ్గింది: కోనసీమ కలెక్టర్

విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్‌కు అడుగులు

విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్‌కు అడుగులు

మరోసారి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్

మరోసారి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూనీ చేస్తోంది

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూనీ చేస్తోంది

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీలో మాల్దీవ్స్ తరహా ఐల్యాండ్ టూరిజమ్ – సీఎం చంద్రబాబు

ఏపీలో మాల్దీవ్స్ తరహా ఐల్యాండ్ టూరిజమ్ – సీఎం చంద్రబాబు

📢 For Advertisement Booking: 98481 12870