हिन्दी | Epaper

Maria Corina Machado: ‘స్వేచ్ఛా గడియలు’ మొదలయ్యాయి

Anusha
Maria Corina Machado: ‘స్వేచ్ఛా గడియలు’ మొదలయ్యాయి

అమెరికా బలగాలు వెనుజులా రాజధాని కారకాస్‌పై దాడి చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా, మరియా కొరినా మచాడో (Maria Corina Machado) స్పందించారు. వెనిజులాలో ‘స్వేచ్ఛా గడియలు’ ప్రారంభమయ్యాయని ప్రతిపక్ష నేత, నోబెల్ గ్రహీత మరియా కొరినా మచాడో అన్నారు. ‘అధ్యక్షుడు మదురో చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నారు.

Read also: US action against Venezuela : వెనిజులాపై అమెరికా చర్యలు ‘ప్రపంచాన్ని బెదిరించలేరు’ శశి థరూర్, శైనా ఎన్‌సీ

అమెరికా మాట నిలబెట్టుకుంది

చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ఆయన నిరాకరించడంతో చట్టాన్ని అమలు చేస్తామన్న తన మాటను అమెరికా నిలబెట్టుకుంది. ఇకపై దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యమేలుతుంది. రాజకీయ ఖైదీలను విడుదల చేస్తాం’ అని మచాడో (Maria Corina Machado) Xలో పోస్ట్ చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

📢 For Advertisement Booking: 98481 12870