हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Bigg Boss 9: అద్భుతమైన రేటింగ్స్.. స్పందించిన నాగార్జున

Aanusha
Bigg Boss 9: అద్భుతమైన రేటింగ్స్.. స్పందించిన నాగార్జున

బిగ్‌బాస్ తెలుగు 9 (Bigg Boss 9) వ సీజన్ గ్రాండ్ ఫినాలేకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన రేటింగ్స్‌లో స్పష్టంగా కనిపించింది. తాజాగా విడుదలైన టీఆర్పీ గణాంకాలు బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ గ్రాండ్ ఫినాలే కొత్త రికార్డును సృష్టించినట్టు వెల్లడించాయి. ఈ ఫినాలే ఎపిసోడ్‌కు ఏకంగా 19.6 టీవీఆర్ రేటింగ్ నమోదవడం విశేషం. గత ఐదు సీజన్లలో ఇదే అత్యధిక రేటింగ్‌గా నిలవడం బిగ్‌బాస్ షో క్రేజ్‌కు నిదర్శనంగా మారింది.

Read also: Tirumala: శ్రీవారి సేవలో నటుడు సుమన్

హోస్ట్ నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు

అద్భుతమైన రేటింగ్స్ వచ్చినందుకు హోస్ట్ అక్కినేని నాగార్జున ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. గ్రాండ్ ఫినాలే సాధించిన రేటింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలతో పాటు హోస్ట్ నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు..స్టార్ మా ఛానల్‌లో 19.6 టీవీఆర్, జియోసినిమాలో 285 మిలియన్ మినిట్స్ వ్యూవింగ్ నమోదుకావడం విశేషమని నాగార్జున పేర్కొన్నారు. ‘UNBEATABLE!! UNREACHABLE!! స్టార్ మాలో 19.6 టీవీఆర్, జియోస్టార్‌లో 285 మిలియన్ నిమిషాల వ్యూయింగ్.

గత ఐదేళ్లలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ – 9 (Bigg Boss 9) గ్రాండ్ ఫినాలే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఎమోషన్స్, ప్యాషన్, గొడవలు, మరచిపోలేని జ్ఞాపకాలతో నిండిన సీజన్ ఇది. కంటెస్టెంట్లకు, స్టార్ మా, ఎండెమోల్ షైన్ టీమ్‌కు, ముఖ్యంగా లక్షలాది మంది ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ నాగార్జున భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శ్రీవారి సేవలో నటుడు సుమన్

శ్రీవారి సేవలో నటుడు సుమన్

ఐపిఎల్ లో ముస్తాఫిజుర్ ఆడతారా.. బీసీసీఐ ఏమన్నదంటే?

ఐపిఎల్ లో ముస్తాఫిజుర్ ఆడతారా.. బీసీసీఐ ఏమన్నదంటే?

టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ

టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ

పెళ్లిపై తనదైన స్టైల్లో సమాధానం చెప్పిన నవీన్

పెళ్లిపై తనదైన స్టైల్లో సమాధానం చెప్పిన నవీన్

ఫస్ట్ పోస్టర్: ప్రభాస్ మాస్ ఎనర్జీతో సోషల్ మీడియా బ్లాస్ట్

ఫస్ట్ పోస్టర్: ప్రభాస్ మాస్ ఎనర్జీతో సోషల్ మీడియా బ్లాస్ట్

రోమ్‌లో విజయ్ దేవరకొండ & రష్మిక? 2026కి స్పెషల్ సెలబ్రేషన్ | వైరల్ ఫొటోలు

రోమ్‌లో విజయ్ దేవరకొండ & రష్మిక? 2026కి స్పెషల్ సెలబ్రేషన్ | వైరల్ ఫొటోలు

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో పవన్‌ కొత్త సినిమా ప్రకటన

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో పవన్‌ కొత్త సినిమా ప్రకటన

నువ్వు నాకు నచ్చావ్’కు 25 ఏళ్లు.. జనవరి 1న గ్రాండ్ రీ రిలీజ్

నువ్వు నాకు నచ్చావ్’కు 25 ఏళ్లు.. జనవరి 1న గ్రాండ్ రీ రిలీజ్

సినిమా పై చైనా విమర్శలు.. భారత్ ఘాటు జవాబు

సినిమా పై చైనా విమర్శలు.. భారత్ ఘాటు జవాబు

నటుడు మోహన్ లాల్ తల్లి కన్నుమూత

నటుడు మోహన్ లాల్ తల్లి కన్నుమూత

న్యూ ఇయర్ సందర్భంగా ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ విడుదల?

న్యూ ఇయర్ సందర్భంగా ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ విడుదల?

ఫిట్‌గా ఉండటానికి నాగార్జున పాటించే డైట్

ఫిట్‌గా ఉండటానికి నాగార్జున పాటించే డైట్

📢 For Advertisement Booking: 98481 12870