हिन्दी | Epaper

Sanjeev Kapoor: ఇన్‌స్టంట్ డెలివరీ అవసరమా: మాజీ CEO

Aanusha
Sanjeev Kapoor: ఇన్‌స్టంట్ డెలివరీ అవసరమా: మాజీ CEO

దేశంలో క్విక్ కామర్స్, ఇన్‌స్టంట్ డెలివరీ వ్యవస్థలపై చర్చ మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో Jet Airways మాజీ CEO సంజీవ్ కపూర్ (Sanjeev Kapoor) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. “దేశానికి నిజంగా 10 నిమిషాల డెలివరీ అవసరమా?” అంటూ ఆయన ప్రశ్నించారు..

Read also: Leave: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగికి షాకిచ్చిన బాస్

ప్రపంచం అంతమవుతుందా

‘దీపిందర్ (Blinkit CEO), ట్రాఫిక్‌తో నిండిన నగరాల్లో అన్నీ 10 నిమిషాల్లో డెలివరీ చేయాలా? మెడిసిన్స్ లాంటివి తప్ప మిగతావి 30ని – 1గంటలో అందిస్తే ప్రపంచం అంతమవుతుందా’ అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. కాగా క్విక్ కామర్స్ పోటీ వల్ల తాము ఒత్తిడిలో పరుగులు పెడుతున్నామని డిసెంబర్31న డెలివరీ పార్ట్నర్ల స్ట్రైక్ తెలిసిందే.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

📢 For Advertisement Booking: 98481 12870