हिन्दी | Epaper
ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 03 జనవరి 2026 Horoscope in Telugu

Digital
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 03 జనవరి 2026 Horoscope in Telugu

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 03 జనవరి 2026

మేష రాశి

ఇంటి యందు శుభకార్యాల నిర్వహణకు సంబంధించిన విషయాలు మనసులో బలంగా నిలుస్తాయి. వాటి అమలుకు సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సూచనలు మీకు దిశానిర్దేశం చేస్తాయి.

…ఇంకా చదవండి

వృషభ రాశి

జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు ఈ రోజు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. వారి ప్రోత్సాహంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చే సూచనలు ఉన్నాయి.

…ఇంకా చదవండి

మిథున రాశి

ఈ రోజు పనులు కొంత నిదానంగా సాగినా చివరకు సక్రమంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుకుంటారు.

…ఇంకా చదవండి

కర్కాటక రాశి

బంధువులను కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. పాత జ్ఞాపకాలు మనసును ఉల్లాసపరుస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.

…ఇంకా చదవండి

సింహ రాశి

దూర ప్రాంతాల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. అది మీ నిర్ణయాలకు దోహదపడుతుంది. భవిష్యత్తు ప్రణాళికలకు స్పష్టత వస్తుంది.

…ఇంకా చదవండి

కన్యా రాశి

సాంకేతిక మరియు పరిశోధన సంబంధిత విషయాలపై ప్రత్యేక ఆసక్తి చూపుతారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. మేధస్సుకు పదును పెరుగే కాలమిది.

…ఇంకా చదవండి

తులా రాశి

పారిశ్రామిక, రాజకీయ రంగాలలోని వారికి ఈ కాలం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కీలక నిర్ణయాలలో పెద్దల మద్దతు లభిస్తుంది.

…ఇంకా చదవండి

వృశ్చిక రాశి

ఈ రోజు దురభ్యాసాల వైపు మనస్సు మళ్లే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఆత్మనియంత్రణతో వ్యవహరిస్తే సమస్యలను నివారించవచ్చు.సానుకూల ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వండి.

…ఇంకా చదవండి

ధనుస్సు రాశి

స్పెక్యులేషన్ వంటి ఆర్థిక సాహసాలకు దూరంగా ఉండటం పరోక్షంగా లాభంగా మారుతుంది. ఆలోచనతో చేసిన నిర్ణయాలు మిమ్మల్ని రక్షిస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం.

…ఇంకా చదవండి

మకర రాశి

వృత్తి, ఉద్యోగాల పరంగా ఉపయుక్తం లేని బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. దీనివల్ల కొంత మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు. అయినా సహనంతో వ్యవహరిస్తే పరిస్థితులను అదుపులో ఉంచగలుగుతారు.

…ఇంకా చదవండి

కుంభ రాశి

ఈ రోజు మానసిక ఒత్తిడి కొంత ఎక్కువగా అనిపించవచ్చు. అనవసర ఆలోచనలకు దూరంగా ఉండటం మేలు. ప్రశాంతంగా వ్యవహరిస్తే పరిస్థితులు అదుపులోకి వస్తాయి.

…ఇంకా చదవండి

మీన రాశి

స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా సంయమనంతో వ్యవహరిస్తే చెప్పుకోదగిన ఇబ్బందులు ఏవీ ఎదురుకావు. మాటలలో మృదుత్వం పాటిస్తే పరిస్థితులు మీ అనుకూలంగా ఉంటాయి.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 03-01-2026,శనివారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, పుష్యమాసం , ఉత్తరాయణం హేమంత ఋతువు, శుక్లపక్షం

పూర్వాషాఢ కార్తె, పౌర్ణమి మ.3.35, ఆరుద్ర సా. 5.30
వర్జ్యం: తె.4.23 – తె.5.50
దు.ము : ఉ.6.37 -ఉ.8.10
శుభముహూర్తం : ఉ.8.20-8.50, సా. 5.50 – 6.30
రాహుకాలం: ఉ.9.00-10.30

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870