हिन्दी | Epaper

Breaking News: TG Assembly: సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

Anusha
Breaking News: TG Assembly: సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

తెలంగాణ అసెంబ్లీ (TG Assembly) సమావేశాల్లో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ స్పీచ్ అనంతరం మాట్లాడేందుకు, నిరసన తెలిపేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. మూసీ విషయంలో సీఎం ఎవరి పేర్లు ప్రస్తావించలేదని, పేర్లు ప్రస్తావించనప్పుడు బీఆర్‌ఎస్‌ సభ్యులు ఎందుకు స్పందిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Read also: Kothagudem: కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

TG Assembly: BRS MLAs walk out from the assembly
TG Assembly: BRS MLAs walk out from the assembly

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు కన్నుమూత

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
0:51

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు

డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు

📢 For Advertisement Booking: 98481 12870