हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

AP: కోనసీమ కలెక్టర్‌ మహేశ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం

Anusha

ఆంధ్రప్రదేశ్ (AP)లోని,డాక్టర్ బీ.ఆర్. అంబేద్క కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్‌కు ప్రమాదం తప్పింది. ఆత్రేయపురం (మ) పులిదిండి వద్ద కలెక్టర్ పడవలో నుంచి కాల్వలో పడిపోయారు.

Read also: Nandyal: విషంతో పిల్లలను చంపి.. తండ్రి తనువు చాలించి..

పూర్తి వివరాలు, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద భారీ స్థాయిలో పడవ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కలెక్టర్ శుక్రవారం ఉదయం పులిదిండికి వెళ్లారు. అక్కడ ట్రయల్ రన్‌లో కలెక్టర్ మహేశ్ కుమార్ పాల్గొన్నారు. స్వయంగా కయాకింగ్ నడిపారు. ఆ సమయంలో కలెక్టర్ కింద పడిపోయారు. కాస్త దూరం వెళ్లిన తరువాత కయాకింగ్ అదుపు తప్పి తిరగబడటంతో పడవ కాలువలో మునిగిపోయింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870