ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) బుద్ధగయ నాన్‌టీచింగ్ విభాగాల్లో 28 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 20 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also: Job Market: 2026లో ఉద్యోగ మార్కెట్‌కు బూస్ట్

ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టును బట్టి డిగ్రీ, BE/B.Tech, మేనేజ్మెంట్ డిప్లొమా, MBA, LLB, PG, CA, M.Phil (హిందీ), PG (సైకాలజీ), డిప్లొమా, B.LiSc, MCA, BBA/BCA, BSc (హార్టికల్చర్), M.Tech, M.Com వంటి అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండటం తప్పనిసరి.
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్, అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. దరఖాస్తు విధానం, పోస్టుల వివరాలు మరియు ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. వెబ్సైట్: iimbg.ac.in
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: