ఈ ఏడాది పండుగల సీజన్ జనవరి మధ్యలో సంక్రాంతి సంబరాలతో ప్రారంభమవనుంది. జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు సంక్రాంతి వేడుకలు(Festivals) జరగనున్నాయి. ఆ తర్వాత కూడా వరుసగా పలు ప్రధాన పండుగలు క్యాలెండర్లో ఉన్నాయి.
Read Also: Elections2026: దేశంలో 2026 ఎన్నికల హడావుడి

ఏడాదంతా కొనసాగనున్న పండుగల పండుగల పరంపర
ఫిబ్రవరి 15న మహా శివరాత్రి వేడుకలు(Festivals) నిర్వహించనుండగా, మార్చి 4న హోలీ పండుగ జరగనుంది. మార్చి 19న ఉగాది పండుగతో పాటు అదే సమయంలో (మార్చి 19 లేదా 20 తేదీల్లో) రంజాన్ పండుగ కూడా ఉండనుంది.
మార్చి 27న శ్రీరామనవమి, ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి ఘనంగా జరగనున్నాయి. ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి, సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ రానుంది. అక్టోబర్ 20న దసరా వేడుకలు జరగనుండగా, నవంబర్ 8న దీపావళి పండుగతో సంబరాలు మరింత జోరందుకోనున్నాయి. నవంబర్ 24న కార్తీక పౌర్ణమి జరగనుండగా, డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగతో ఈ ఏడాది పండుగల సీజన్ ముగియనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: