हिन्दी | Epaper
నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

Price Hike: కూరగాయలు, మాంసాహారం ధరలు రెట్టింపు

Radha
Price Hike: కూరగాయలు, మాంసాహారం ధరలు రెట్టింపు

కొత్త ఏడాదిపై ఎన్నో ఆశలతో మార్కెట్‌కు వెళ్లిన సామాన్య ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైంది. కూరగాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో ఉదయం మార్కెట్‌కు(Price Hike) వెళ్లిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కూరగాయలు మాత్రమే కాదు.. పండ్లు, మాంసం, చికెన్, కోడిగుడ్ల ధరలు కూడా రెట్టింపు స్థాయికి చేరాయి.

Read Also: Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Price Hike
Price Hike

దేశవ్యాప్తంగా దిగుబడి తగ్గడంతో పెరిగిన ధరలు

దేశవ్యాప్తంగా పంటల దిగుబడి గణనీయంగా తగ్గడంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక కూరగాయల ధరలు(Price Hike) ఒక్కసారిగా పెరిగాయి. సాధారణ రోజుల్లో టమాట ధర కిలోకు రూ.20 నుంచి రూ.30 మధ్యే ఉండేది. అలాగే బీర, బెండ, కాకర, చిక్కుడు వంటి కూరగాయలు కూడా సాధారణంగా రూ.50 లోపే లభించేవి.

కానీ ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ కూరగాయలన్నీ ఇప్పుడు కిలోకు రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. సోరకాయ ఒక్కటి రూ.40కు చేరగా, పచ్చిమిర్చి కిలో ధర రూ.100ను తాకి వినియోగదారుల జేబులకు మంట పుట్టిస్తోంది.

మార్కెట్లో తాజా ధరల పరిస్థితి

ప్రస్తుతం స్థానిక మార్కెట్లలో టమాట కిలో ధర రూ.72గా ఉంది. ఉల్లిపాయలు కిలోకు రూ.42 ధర పలుకుతున్నాయి. మునగకాయల ధర మరింత భారం అయ్యింది — కిలోకు ఏకంగా రూ.400 చెల్లించాల్సి వస్తోంది. క్యారెట్ కిలో రూ.64గా ఉండగా, ఫ్రెంచ్ బీన్స్ కిలో రూ.135కు చేరింది. కోడిగుడ్ల రిటైల్ ధర ఒక్కటి రూ.8గా ఉంది. చికెన్ ధరలు కిలోకు రూ.280 నుంచి రూ.300 మధ్యలో విక్రయమవుతున్నాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి, బీన్స్, కాకరకాయ వంటి ఇతర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి.

చలి తీవ్రతతో రైతులకు భారీ నష్టం

చలి తీవ్రత కూరగాయల పంటలపై తీవ్ర ప్రభావం చూపిందని రైతులు చెబుతున్నారు. సాధారణంగా ఎకరానికి వారానికి సుమారు 50 బాక్సుల టమాట దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 20 బాక్సులు కూడా రావడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధిక చలి కారణంగా సుమారు 70 శాతం వరకు దిగుబడి తగ్గిందని రైతులు అంచనా వేస్తున్నారు. అలాగే ఎకరాకు వారానికి 200 వరకు వచ్చే సోరకాయలు ఇప్పుడు కేవలం 80కే పరిమితమయ్యాయని తెలిపారు. ఈ పరిస్థితులే ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మారాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870