రష్యా-ఉక్రెయిన్(Breaking News) లమధ్య త్వరలో శాంతి ఒప్పందం జరగబోతుంది. నూతన సంవత్సరంలో రెండుదేశాలు కాల్పుల విరమణను ప్రకటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Breaking News) మధ్యవర్తిత్వంతో రష్యా-ఉక్రెయిన్ లమధ్య యుద్ధ విరమణపై ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే ఇంతలోనే ఊహించని పరిణామం ఎదురైంది. రష్యా-ఉక్రెయిన్ల మధ్య మళ్లీ ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి చేపట్టింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖేర్సన్ ప్రాంతంలోని ఓ కేఫ్ అంట్హో టల్ పై ఈ దాడి జరిగింది. కొత్త సంవత్సరం వేడుకల వేళ ఉక్రెయిన్ ఈ దాడులు చేసినట్లు ఖేర్సన్ గవర్నర్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: