हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Hyundai Cars: నేటి నుంచే కార్ల ధరల పెంపు అమలు

Anusha
Hyundai Cars: నేటి నుంచే కార్ల ధరల పెంపు అమలు

హ్యుందాయ్ మోటార్ (Hyundai Cars) ఇండియా లిమిటెడ్ కొత్త సంవత్సర ఆరంభంలోనే కారు కొనుగోలుదారులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. జనవరి 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా తన అన్ని మోడళ్ల ధరలను సగటున 0.6 శాతం మేర పెంచుతున్నట్లు కంపెనీ (Hyundai Cars) అధికారికంగా ప్రకటించింది.విలువైన లోహాలు, ఇతర కమోడిటీల ధరలు పెరగడం వల్ల ఇన్‌పుట్ ఖర్చులు అధికమవడం దీనికి కారణమని కంపెనీ తెలిపింది.

Read Also: Nitish Kumar : తన ఆస్తి వివరాలు ప్రకటించిన బీహార్‌ సీఎం

తప్పని పరిస్థితి

క్రెటా, వెన్యూ, ఎక్స్టర్, గ్రాండ్ i10 నియోస్, ఆల్కాజార్ వంటి ప్రజాదరణ పొందిన మోడళ్లపై ఈ పెంపు ప్రభావం చూపనుంది. రెనాల్ట్, JSW MG మోటార్, Mercedes-Benz, హోండా, నిస్సాన్, BYD వంటి ఇతర కంపెనీలు కూడా ధరలు పెంచనున్నాయి. వినియోగదారులపై ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రయత్నించామని కంపెనీ వివరణ ఇచ్చింది. కానీ, క్రమంగా పెరుగుతున్న ఖర్చులలో కొంత భాగం బదిలీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని,

Hyundai Cars: Car price hike to be implemented from today
Hyundai Cars: Car price hike to be implemented from today

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం హ్యూండాయ్ మోటార్ కంపెనీ హ్యాచ్బ్యాక్ ఐ10 మోడల్తో పాటు ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) ఎస్యూవీ మోడల్ ఐయోనిక్ 5 వరకు అనేక కార్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ. 5.47 లక్షల నుంచి రూ. 47 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి ..

నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి ..

ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

కొత్త జట్టుతో పాక్ సవాల్.. నమీబియాపై గెలుపు సాధ్యమేనా?

కొత్త జట్టుతో పాక్ సవాల్.. నమీబియాపై గెలుపు సాధ్యమేనా?

కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం

కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం

వైసిపి నేతలపై టిడిపి గ్రీవెన్స్ లో ఫిర్యాదు

వైసిపి నేతలపై టిడిపి గ్రీవెన్స్ లో ఫిర్యాదు

జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం
1:48

జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

రేవంత్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

రేవంత్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

మహేష్ బాబు తదుపరి చిత్రం బడ్జెట్ రూ.500 కోట్ల?

మహేష్ బాబు తదుపరి చిత్రం బడ్జెట్ రూ.500 కోట్ల?

📢 For Advertisement Booking: 98481 12870