हिन्दी | Epaper
త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Eluru crime: ప్రేమ పెళ్లి… యువకుడిని స్థంభానికి కట్టేసి కొట్టారు

Pooja
Current image: Eluru crime

ఏలూరు జిల్లా(Eluru crime) ముసునూరు మండలం రమణక్కపేటలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి పాల్పడ్డారు. రమణక్కపేట ఉప తపాలా కార్యాలయంలో పోస్టు ఉమెన్‌గా విధులు నిర్వహిస్తున్న సాయి దుర్గ, ఆమె భర్త పల్లం సాయిచంద్ తమకు ప్రాణహాని ఉందంటూ ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు.

Read Also: NewYear Accident: అంతర్వేది బీచ్ వద్ద న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

పోస్టాఫీస్ ఎదుట యువకుడిని కట్టేసి కొట్టిన బంధువులు..

బుధవారం(Eluru crime) రమణక్కపేట పోస్టాఫీస్ సమీపంలో ఈ జంట ఉన్న సమయంలో యువతి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం యువకుడిని బలవంతంగా స్తంభానికి కట్టేసి, కర్రలు మరియు రాళ్లతో తీవ్రంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో సాయిచంద్‌కు గాయాలు అయ్యాయి.

అదే సమయంలో యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితులకు రక్షణ కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870