हिन्दी | Epaper

Breaking News: Telangana: నేడు గవర్నర్‌ తో సీఎం రేవంత్ భేటీ

Anusha
Breaking News: Telangana: నేడు గవర్నర్‌ తో సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం సందర్భంగా, నేడు లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కునూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. అనంతరం సచివాలయానికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి, సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ లో ఇరిగేషన్ పై నిర్వహించే పీపీటీకి హాజరుకానున్నారు.

Read Also: Tirumala: శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి

Telangana: CM Revanth to meet Governor today
Telangana: CM Revanth to meet Governor today

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళా రైతుల కోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకం

మహిళా రైతుల కోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకం

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

మార్చి 12న సీఎం చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్!

మార్చి 12న సీఎం చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్!

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

బీఆర్ఎస్‍తో బీజేపీ పొత్తు పై రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్‍తో బీజేపీ పొత్తు పై రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమం షురూ

డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమం షురూ

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా చేస్తాం

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా చేస్తాం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

📢 For Advertisement Booking: 98481 12870