ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో టైమ్‌లో ప్రజలు ఆనందంగా పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాదిని స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. 2026 (New Year 2026) లో మీ అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని.. మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా. సమాజం శాంతి, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు.
Read Also: Bharat Taxi: నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: