हिन्दी | Epaper
నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Medical News: నిమెసులైడ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

Radha
Medical News: నిమెసులైడ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

విస్తృతంగా ఉపయోగంలో ఉన్న పెయిన్‌కిల్లర్(Medical News) నిమెసులైడ్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. 100 మిల్లీగ్రాములకంటే ఎక్కువ శక్తి కలిగిన నిమెసులైడ్ ఔషధాల తయారీ, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Read Also: UPI: రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి

Medical News
Medical News

డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక మోతాదులో నిమెసులైడ్ తీసుకోవడం వల్ల కాలేయానికి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని గుర్తించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వినియోగం లివర్ ఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రజారోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని(Medical News) ఈ మందుపై నియంత్రణ అవసరమని కేంద్రం భావించింది. ఇప్పటికే మార్కెట్‌లో నిమెసులైడ్‌కు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన ఇతర పెయిన్‌కిల్లర్లు అందుబాటులో ఉన్నాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అందువల్ల రోగులు భయపడాల్సిన అవసరం లేదని, వైద్యుల సూచనల మేరకు ప్రత్యామ్నాయ మందులు వినియోగించాలని సూచించింది.

ఈ నిర్ణయంతో ఔషధ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను వెంటనే ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ విభాగాలకు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు పంపినట్లు సమాచారం. భవిష్యత్తులో ఈ ఔషధాల అక్రమ తయారీ లేదా విక్రయాలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

వైద్య నిపుణులు కూడా కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. నొప్పి నివారణ కోసం మందులు స్వయంగా వాడకుండా, తప్పనిసరిగా వైద్యుల సలహాతోనే తీసుకోవాలని వారు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ ఆంక్షలతో ప్రజారోగ్య పరిరక్షణ మరింత బలపడుతుందని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు

బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు

రైతు కళ్లలో కారం.. రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

రైతు కళ్లలో కారం.. రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి

రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి

ఇన్సెంటివ్స్ పెంచిన ఈ–కామర్స్ సంస్థలు

ఇన్సెంటివ్స్ పెంచిన ఈ–కామర్స్ సంస్థలు

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

నడుము దగ్గర ఉన్న గన్ పేలి ఎన్నారై మృతి

నడుము దగ్గర ఉన్న గన్ పేలి ఎన్నారై మృతి

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

కొత్త ఏడాది వేళ: కుటుంబానికే తొలి ప్రాధాన్యత

కొత్త ఏడాది వేళ: కుటుంబానికే తొలి ప్రాధాన్యత

‘అమ్మా.. నన్ను క్షమించు’.. సూసైడ్ నోట్లో సీరియల్ నటి నందిని ఆవేదన

‘అమ్మా.. నన్ను క్షమించు’.. సూసైడ్ నోట్లో సీరియల్ నటి నందిని ఆవేదన

📢 For Advertisement Booking: 98481 12870