हिन्दी | Epaper
టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన

Vijay Hazare Trophy: విజయ్ హజారేలో సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం

Anusha
Vijay Hazare Trophy: విజయ్ హజారేలో సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం

టీమ్ ఇండియా సెలెక్టర్లకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పే సర్ఫరాజ్ ఖాన్ మరోసారి రెచ్చిపోయాడు. బుధవారం (డిసెంబర్ 31, 2025) గోవాతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) గ్రూప్-సి మ్యాచ్‌లో సర్ఫరాజ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అర్జున్ టెండూల్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోవా జట్టుపై విరుచుకుపడి, ముంబై జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

Read Also: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌నకు ఆఫ్ఘ‌నిస్థాన్ జట్టు ఇదే!

నాలుగో అత్యధిక స్కోరు

ఈ మ్యాచ్ లో 75 బంతుల్లో 157 పరుగులు చేసి జట్టును భారీ స్కోర్‌కు చేర్చాడు. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో టీ20 శైలిలో బ్యాటింగ్ చేశాడు. ముషీర్ ఖాన్ (60), హార్దిక్ తమోర్ (58) సహకారంతో ముంబై 50 ఓవర్లలో 448 పరుగులు చేసింది. ఇది టోర్నీ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరు. ఈ ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

Sarfaraz Khan's destruction in Vijay Hazare
Sarfaraz Khan’s destruction in Vijay Hazare

మరోవైపు గోవా తరఫున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ తన సొంత జట్టు ముంబైపై ఆడిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన అర్జున్.. 7 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 62 పరుగులు సమర్పించుకున్నాడు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870