हिन्दी | Epaper
ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 నేటి బంగారం ధరలు పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 నేటి బంగారం ధరలు పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 నేటి బంగారం ధరలు పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 నేటి బంగారం ధరలు పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా లోయలో పడిన బస్సు, 7 మంది మృతి

Telangana: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్?

Aanusha
Telangana: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్?

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురు. రాష్ట్రంలో దాదాపు 14 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. చాలా కాలంగా నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది అభ్యర్థుల్లో ఈ ప్రకటన కొత్త ఆశలు చిగురింపజేసింది. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో.. ‘తెలంగాణ నేర వార్షిక నివేదిక-2025’ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. డీజీపీ ప్రకటనతో త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్?

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు మూడు విడతలుగా (2016, 2018, 2022) పోలీసు నియామకాలు జరిగాయి. అయితే 2023 నుంచి రిక్రూట్‌మెంట్‌లో జాప్యం జరుగుతుండటంతో ప్రభుత్వంపై నిరుద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోతుందన్న ఆందోళనలో ఉన్న తరుణంలో డీజీపీ ప్రకటన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

శాఖలో ఏటా పదవీ విరమణలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం, కొత్తగా సిబ్బంది తోడవకపోవడంతో ప్రస్తుతం ఉన్న పోలీసులపై పనిభారం రెట్టింపైంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇస్తేనే సిబ్బంది సంఖ్య సమతుల్యంగా ఉంటుందని పోలీసు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది కొరతను అధిగమించి, క్షేత్రస్థాయిలో పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870