మంగళవారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చిత్రంలో పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య తదితరులుషహీద్ స్వరాజ్ దివస్ వేడుకల సందర్భంగా మంగళవారం కోల్‌కతాలోని ఐఎన్ఏ స్మారక చిహ్నం వద్ద జెండాను ఎగురవేస్తున్న ఆజాద్ హింద్ పీపుల్స్ మిషన్ సభ్యులుముంబైలోని ప్రెస్ క్లబ్లో 2026 MCGM సాధారణ ఎన్నికల కోసం మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరిస్తున్న ఆప్ నాయకులు అతిషి, ప్రీతి శర్మ మీనన్, రూబెన్ మస్కరేన్హాస్ తదితరులుబంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా మరణించిన తర్వాత బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రి వెలుపల భారీ భద్రత దృశ్యంజార్ఖండ్లోని గుమ్లాలో మంగళవారం జరిగిన అంతర్రాష్ట్ర జనసంస్కృతిక సమాగమ్ సమారోహ్ – కార్తీక్ యాత్రను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముమంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీలోని చార్మినార్ వద్ద నిర్వహించిన స్వామివారి ఊరేగింపులో కళాకారుల నృత్యప్రదర్శన దృశ్యంబెంగళూరులో మంగళవారం ధ్రువ్-ఎన్జి హెలికాప్టర్ ను ప్రారంభించిన అనంతరం అభివాదం చేస్తున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు.మంగళవారం ఉదయం రాంచీ నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసిన దృశ్యంగణతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్ ను మంగళవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో నిర్వహించిన జవాన్లు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.