ఇండిగో విమానాశ్రయంలో పైలట్స్ రిక్రూట్‌మెంట్(Pilot Recruitment) ప్రాసెస్ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో జాయినింగ్ బోనస్ ₹15 లక్షల నుండి ₹25 లక్షల వరకు ఉండగా, ఇప్పటి నుంచి ₹50 లక్షల వరకు పెంచనున్నారు.
Read Also: TG: గ్రూప్–1 సెలక్షన్ లిస్టుపై జనవరి 22న హైకోర్టు తీర్పు
శాలరీ, వర్కింగ్ కండీషన్లు మార్పు అవసరం
అయితే, ఈ బోనస్ పెంపుతో(Pilot Recruitment) పాటు శాలరీ స్ట్రక్చర్, వర్కింగ్ కండీషన్లు కూడా సమన్వయంతో ఉండాలని ఎయిర్‌వే నిపుణులు సూచిస్తున్నారు. సరైన లైఫ్‌స్టైల్ అవకాశాలు లేకపోవడం వల్ల పైలట్స్ ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా ఏర్పడిన నూతన నియమం ప్రకారం, పైలట్స్ వారానికి కనీసం 48 గంటల విరామం పొందాల్సినలా ఉంది. దీని వల్ల వర్క్‌ఫోర్స్ లో కొరత ఏర్పడినది. అలసట, ఒత్తిడిని తగ్గించే దిశగా తీసుకున్న ఈ మార్పు ప్రస్తుతం సిబ్బంది నేరుగా ప్రభావితం అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: