हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TGCHE: మే 4 నుంచి 11 వరకు ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణ

Saritha
TGCHE: మే 4 నుంచి 11 వరకు ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణ

తెలంగాణలో 2026-27 (TG) విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (TG CETs) షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) అధికారికంగా విడుదల చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌తో (TG EAPCET) పాటు ఐసెట్, ఈసెట్, లాసెట్ వంటి అన్ని ముఖ్యమైన పరీక్షల తేదీలను ఖరారు చేసింది. జేఎన్‌టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత (ఆన్‌లైన్) విధానంలోనే నిర్వహించనున్నారు.

Read Also: Environmental protection: పర్యావరణ పరిరక్షణ ఎన్నికల ప్రచారాస్త్రం కావాలి

TGCHE
EAPCET exams will be conducted from May 4th to 11th.

పరీక్షల తేదీల వివరాలు

టీజీ ఈఏపీసెట్‌ (అగ్రికల్చర్, ఫార్మసీ): మే 4, 5 తేదీల్లో, టీజీ ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్): మే 9 నుంచి 11 వరకు, టీజీ ఎడ్‌సెట్ (TG EdCET): మే 12న, టీజీ ఐసెట్ (TG ICET): మే 13, 14 తేదీల్లో
టీజీ ఈసెట్ (TG ECET): మే 15న, టీజీ లాసెట్ (TG LAWCET): పీజీ ఎల్‌సెట్: మే 18న, టీజీ పీజీ ఈసెట్ (TG PGECET): మే 28 నుంచి 31 వరకు, టీజీ పీఈసెట్ (TG PECET) 

మే 31 నుంచి జూన్ 3 వరకు విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకునేందుకు ఈ షెడ్యూల్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. (TGCHE) ఇక ఆయా పరీక్షలకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు ఫీజు, సిలబస్ తదితర పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్లను సంబంధిత సెట్ కన్వీనర్లు త్వరలోనే వేర్వేరుగా విడుదల చేయనున్నారు. తాజా సమాచారం, అప్లికేషన్ తేదీల కోసం విద్యార్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్‌సైట్లను సందర్శించాలని ఉన్నత విద్యామండలి సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. డీసీఎంను ఢీకొట్టడంతో మంటలు

ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. డీసీఎంను ఢీకొట్టడంతో మంటలు

తిరుమలగిరిలో పోలీసుల అత్యుత్సాహం
0:34

తిరుమలగిరిలో పోలీసుల అత్యుత్సాహం

రాహుల్ వికారాబాద్ పర్యటన.. కవిత ఘాటు విమర్శలు

రాహుల్ వికారాబాద్ పర్యటన.. కవిత ఘాటు విమర్శలు

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ

ఇక పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ, అర్హులు వీరే..

ఇక పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ, అర్హులు వీరే..

భారీగా తగ్గిన టమాటా ధరలు

భారీగా తగ్గిన టమాటా ధరలు

కరీంనగర్ సీపీపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు, విచారణ డిమాండ్

కరీంనగర్ సీపీపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు, విచారణ డిమాండ్

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇల్లీగల్ వసూళ్లు.. కాంగ్రెస్ నేతపై కేసు!

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇల్లీగల్ వసూళ్లు.. కాంగ్రెస్ నేతపై కేసు!

బుల్డోజర్ పాలన సాగుతోంది కేటీఆర్ తీవ్ర విమర్శలు

బుల్డోజర్ పాలన సాగుతోంది కేటీఆర్ తీవ్ర విమర్శలు

నేడు వికారాబాద్‌లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనడం

నేడు వికారాబాద్‌లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనడం

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం
0:15

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870