हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మాస్ సాంగ్ రిలీజ్!

Saritha
Chiranjeevi

సంక్రాంతికి థియేటర్లలో పూనకాలు తెచ్చేందుకు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రంలో వెంకటేష్ ఒక పవర్‌ఫుల్ అతిథి పాత్రలో నటిస్తుండటం విశేషం. (Chiranjeevi)ఈ సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో చిత్ర యూనిట్ ఆర్ యూ రెడీ అనే మాస్ పాట‌ను విడుదల చేసింది.

Read Also: Nagrjuna: ఫిట్‌గా ఉండటానికి నాగార్జున పాటించే డైట్

Chiranjeevi

ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. (Chiranjeevi) ఏంటి బాసూ సంగతీ అదిరిపోద్దీ సంక్రాంతీ, ఏంటి వెంకీ సంగతీ ఇరగతీద్దాం సంక్రాంతీ అంటూ లైన్లు అభిమానుల చేత ఈలలు వేయిస్తున్నాయి. చిరంజీవి సిగ్నేచర్ స్టెప్పులతో గ్రేస్‌ను చూపిస్తుంటే, వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్ మేనరిజమ్స్‌తో పాటలో జోష్ నింపారు. పాట చిత్రీకరణలో అనిల్ రావిపూడి తనదైన కలర్‌ఫుల్ అండ్ ఎనర్జిటిక్ మార్క్‌ను చూపించారు. మెగాస్టార్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. వెంకటేష్ తోడవ్వడంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులకు కూడా ఫుల్ మీల్స్ లాంటి విందు అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది
4:24

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది

వాళ్లను ఇరాన్ కు పంపించండి.. రష్మి ఆగ్రహం
0:43

వాళ్లను ఇరాన్ కు పంపించండి.. రష్మి ఆగ్రహం

టాక్సిక్ నుంచి ‘తబాహి’ సాంగ్ విడుదల
4:27

టాక్సిక్ నుంచి ‘తబాహి’ సాంగ్ విడుదల

స్వామివారి సొమ్ము తింటే పాపం ఊరికే పోదు..
0:30

స్వామివారి సొమ్ము తింటే పాపం ఊరికే పోదు..

అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీపై ఇరాన్‌ డ్రోన్ల దాడి
0:14

అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీపై ఇరాన్‌ డ్రోన్ల దాడి

అమెరికా ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు!
0:30

అమెరికా ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు!

నాపై అక్రమ కేసులు పెట్టారు.. దారా భాస్కర్ సంచలన వ్యాఖ్యలు!
1:47

నాపై అక్రమ కేసులు పెట్టారు.. దారా భాస్కర్ సంచలన వ్యాఖ్యలు!

కువైట్‌లో అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేత
0:28

కువైట్‌లో అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేత

ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు
0:30

ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు

టెక్సాస్ బార్‌లో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి!
0:28

టెక్సాస్ బార్‌లో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి!

ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. డీసీఎంను ఢీకొట్టడంతో మంటలు
0:31

ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. డీసీఎంను ఢీకొట్టడంతో మంటలు

📢 For Advertisement Booking: 98481 12870