हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు!

Tejaswini Y
PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు!

సీనియర్ సిటిజన్లు, ఎన్‌ఆర్‌ఐలకు పాన్–ఆధార్ మినహాయింపు

పాన్ కార్డ్–ఆధార్(PAN-Aadhaar Link) అనుసంధానంపై ఆదాయపు పన్ను శాఖ స్పష్టత ఇచ్చింది. 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, భారత్ వెలుపల నివసిస్తున్న వ్యక్తులు (NRIs), అలాగే అస్సాం, మేఘాలయ, జమ్మూ–కాశ్మీర్ రాష్ట్రాల్లో నివసించే వారికి పాన్–ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అదేవిధంగా, మరణించిన వ్యక్తులకు కూడా ఈ నిబంధన వర్తించదని పేర్కొంది.

Read also: Car Price: కార్ల ధరల పెంపుకు సిద్ధమైన కంపెనీలు

అయితే, 18 ఏళ్లలోపు మైనర్‌లకు పాన్ కార్డ్ ఉండి, వారి మీద పన్ను బాధ్యత ఉంటే మాత్రం ఆధార్‌తో అనుసంధానం చేయడం తప్పనిసరిగా మారుతుందని స్పష్టం చేసింది. ఉమ్మడి బ్యాంకు ఖాతా ఉన్న కారణంగా ఎటువంటి మినహాయింపులు లభించవని కూడా తెలిపింది.

PAN Aadhaar Update
PAN-Aadhaar Link

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్

పాన్–ఆధార్ లింక్ పూర్తి చేయకపోతే పెండింగ్‌లో ఉన్న ఇన్‌కం ట్యాక్స్ రిఫండ్ నిలిపివేయడం, అధికంగా టిడిఎస్ కటింగ్ జరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది.

ఆదాయపు పన్ను శాఖ సూచనల ప్రకారం, పాన్–ఆధార్(Income Tax Department) అనుసంధానం పూర్తిగా చేయని పక్షంలో పాన్ కార్డ్ ఆపరేటివ్‌గా కాకపోయే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో బ్యాంకింగ్ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, అధిక విలువ గల ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో సాంకేతిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉండటంతో అర్హులైన పన్ను చెల్లింపుదారులు గడువు లోపే తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

ఇది అత్యంత హేయమైన చర్య

ఇది అత్యంత హేయమైన చర్య

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం

సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం

పూంచ్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం

పూంచ్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం

బీహార్ సీఎంకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

బీహార్ సీఎంకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870