हिन्दी | Epaper

Breaking News: IND vs SL: నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Aanusha
Breaking News: IND vs SL: నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

శ్రీలంక, భారత్ మహిళల (IND vs SL) జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇవాళ చివరి పోరు జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో జరిగిన నాలుగు మ్యాచ్‌లలోనూ టీమ్ ఇండియా వరుస విజయాలతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు ఐదో మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ నమోదు చేయాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. మరోవైపు, ఈ మ్యాచ్ అయినా గెలవాలనే పట్టుదలతో శ్రీలంక మహిళల జట్టు రంగంలోకి దిగనుంది. రాత్రి 7 గంటల నుంచి మొదలుకాబోయే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్టోర్ట్స్‌, జియో హాట్‌స్టార్‌లలో వీక్షించొచ్చు.

Read Also: VHT: విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ మరో మ్యాచ్ కన్ఫర్మ్

IND vs SL: The Indian women's team plays its 5th T20 against Sri Lanka today
IND vs SL: The Indian women’s team plays its 5th T20 against Sri Lanka today

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870