हिन्दी | Epaper

Breaking News: Tirumala: రేపు శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్

Anusha
Breaking News: Tirumala: రేపు శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్

రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, టీటీడీ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.

Read Also: TTD: టోకెన్ కలిగిన భక్తులకు అసౌకర్యం లేకుండా వైకుంఠ దర్శనాలు

Tirumala: CM Revanth to visit Srivari tomorrow
Tirumala: CM Revanth to visit Srivari tomorrow

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870