हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

AP: సంక్రాంతి వేళ రాష్ట్రంలో ఊపందుకున్న కోడి పందేలు

Pooja
AP: సంక్రాంతి వేళ రాష్ట్రంలో ఊపందుకున్న కోడి పందేలు

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా(AP) కోడి పందేల హడావిడి మొదలైంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట ప్రాంతం పందేల కేంద్రంగా మారింది. ఇక్కడ పెద్ద ఎత్తున పందేలు జరుగుతుండగా, లక్షల రూపాయల లావాదేవీలు సాగుతున్నట్లు సమాచారం.

Read Also: AP: ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

AP
AP: Cockfighting gains momentum in the state during the Sankranthi festival.

పోలీసులు పలు మార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, పందెం రాయుళ్లు వాటిని లెక్కచేయకుండా పందేలను(AP) కొనసాగిస్తున్నారు. బరుల ఏర్పాట్ల కోసం ముందుగానే ప్రదేశాలను పరిశీలించడం, ఎక్కడ బరులు గీయాలనే అంశంపై చర్చలు జరపడం వంటి పనులు వేగంగా సాగుతున్నాయి.

జగ్గంపేటతో పాటు గండేపల్లి, తుని రూరల్, పిఠాపురం, తొండంగి, గోకవరం, గొల్లప్రోలు, కరప, కాకినాడ రూరల్ ప్రాంతాల్లోనూ కోడి పందేల సందడి క్రమంగా పెరుగుతోంది. పండుగ సమయం దగ్గర పడుతున్న కొద్దీ పందేలు మరింత ఉధృతం అయ్యే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870