నేటి నుంచి ఢిల్లీ (Delhi) లో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శుల 5వ జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగే (Delhi) ఈ కీలక సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షత వహిస్తున్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వికసిత్ భారత్-2047 లక్ష్యాలను సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. సదస్సులో అన్ని రాష్ట్రాల సీఎస్లతో పాటు జిల్లా కలెక్టర్లు, పలు మంత్రిత్వశాఖల కార్యదర్శులు పాల్గొంటున్నారు.
Read Also: New Airlines: ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్లైన్స్?

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: