ఆంధ్రప్రదేశ్ (AP) లోని స్కూళ్లకు 2026 సంవత్సరానికి గాను సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ (AP) అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, జనవరి 10వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ సెలవులు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రకటించగా, జనవరి 19వ తేదీ (సోమవారం) నుంచి తిరిగి పాఠశాలలు యథావిధిగా ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
Read Also: Chandrababu : చంద్రబాబువన్నీ చిల్లర రాజకీయాలే – కాకాణి కామెంట్స్

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: