हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

TG: సీఎం రేవంత్ రెడ్డి పై జగదీశ్ రెడ్డి ఆగ్రహం 

Saritha
TG: సీఎం రేవంత్ రెడ్డి పై జగదీశ్ రెడ్డి ఆగ్రహం 

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. (TG) ‘తంతే బూరెల బుట్టలో పడ్డట్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కానీ పదవిని కించపరిచారని, ఈ మేరకు ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన, కేసీఆర్ కాలిగోటికి సరిపోవనే విషయం గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డికి ఆయన వార్నింగ్ ఇచ్చారు.

Read Also: Ranga Reddy: శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా

TG: సీఎం రేవంత్ రెడ్డి పై జగదీశ్ రెడ్డి ఆగ్రహం 
Jagadish Reddy expresses anger towards CM Revanth Reddy.

జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

ఈమేరకు జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. ‘‘నువ్వు రండవు అని అనడం మాకూ వచ్చు, నీకు ఒక భాష మాత్రమే తెలుసు కానీ మాకు అన్ని భాషలు వచ్చు. (TG) మేం కూడా నీ భాషలో మాట్లాడగలం. కానీ మేము నీలాగ మాట్లాడడం లేదు. నీ నోరు కంపు అని, సీఎం స్థాయికి తగవని, గల్లీ స్థాయి నాయకుడివని మరోమారు నిరూపించుకున్నావు. ఇతరుల చావు కోరుకోవడం రండగాళ్లు చేసే పని. వచ్చే జనరల్ ఎన్నికల్లో ప్రజలే నిన్ను బండరాళ్లు కట్టి మూసీలో పడేస్తారు” అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్
2:31

‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్

కదులుతున్న రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడ్డ ప్రయాణికుడు
0:31

కదులుతున్న రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడ్డ ప్రయాణికుడు

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు

హీరో రోషన్ కొత్త సినిమా టైటిల్‌ ఖరారు
3:36

హీరో రోషన్ కొత్త సినిమా టైటిల్‌ ఖరారు

ఏసీపీ తీరుపై మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు
0:23

ఏసీపీ తీరుపై మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు

బ్యాట్‌ స్టెప్‌ ఐడియా రామ్‌చరణ్‌దే: జానీ మాస్టర్
1:15

బ్యాట్‌ స్టెప్‌ ఐడియా రామ్‌చరణ్‌దే: జానీ మాస్టర్

కొత్త భవనం ‘సేవా తీర్థ్‌’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
0:36

కొత్త భవనం ‘సేవా తీర్థ్‌’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

కోవా బన్ వ్యాపారికి మద్దతు.. యూట్యూబర్‌పై విమర్శలు
1:06

కోవా బన్ వ్యాపారికి మద్దతు.. యూట్యూబర్‌పై విమర్శలు

నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు.. సీఎం చంద్రబాబు భావోద్వేగం
1:09

నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు.. సీఎం చంద్రబాబు భావోద్వేగం

బైక్, ట్రక్కును ఢీకొట్టి ఏడుగురు దుర్మరణం
1:00

బైక్, ట్రక్కును ఢీకొట్టి ఏడుగురు దుర్మరణం

కారుపై కంటైనర్‌ బోల్తా.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

కారుపై కంటైనర్‌ బోల్తా.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

బీఆర్ఎస్ సత్తా.. కార్యకర్తలతో కలిసి స్టెప్పులేసిన ఎర్రబెల్లి
0:47

బీఆర్ఎస్ సత్తా.. కార్యకర్తలతో కలిసి స్టెప్పులేసిన ఎర్రబెల్లి

📢 For Advertisement Booking: 98481 12870